Miss Shetty Mr Polishetty Trailer | జాతిరత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్లో వస్తున్న చిత్రం Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). ముందుగా తెలియజేసిన ప్రకారం మేకర్స్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.

సింగిల్స్ గా ఉన్న నవీన్ పొలిశెట్టి, అనుష్క మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది చాలా ఫన్నీగా చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సోలో లైఫ్ లీడ్ చేస్తున్న Miss శెట్టి మిస్టర్ Polishetty మధ్య సాగిన ఫన్నీ లవ్ ట్రాక్‌తో సినిమా ఉండనున్నట్టు టీజర్, పాటలతో తెలిసిపోతుంది.
ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లతోపాటు టీజర్, నో నో నో, హతవిధి, లేడీ లక్ సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. Miss శెట్టి మిస్టర్ Polishetty చిత్రాన్ని సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
మేకర్స్ రివీల్ చేసిన Miss శెట్టి మిస్టర్ Polishetty ఫస్ట్ లుక్‌లో అనుష్క హ్యాపీ సింగిల్ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఊహల్లో విహరిస్తున్నట్టు కనిపిస్తుండగా.. మరోవైపు నవీన్ పొలిశెట్టి గోడపై కూర్చొని హ్యాపీ మూడ్‌లో ఛిల్ అవుట్ అవుతూ కనిపిస్తున్నాడు.
Miss శెట్టి మిస్టర్ Polishetty ట్రైలర్..
లేడీ లక్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
లేడీ లక్ ప్రోమో..
హథవిది లిరికల్ వీడియో సాంగ్..
నోనోనో లిరికల్ సాంగ్..
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..